తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదనే విషయం మనందరికీ తెలిసిందే ఇక అందులో భాగంగానే ఇక్కడ ప్రతి ఒక్కరు తమ తమ సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక అందులో భాగంగా మంచి విజయాలను అందుకుంటూ సక్సెస్ లా బాటపడుతున్నారు.
ఇక ఇప్పటి వరకు తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) సైతం ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాతో కనక ఆయన మంచి సక్సెస్ లను అందుకుంటే టాప్ హీరోగా ఎదుగుతాడు.
ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి డైరెక్టర్లతోనే ఉన్నాయి.కాబట్టి ఆ సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.ఒకవేళ ఇప్పుడు కనక ఆయనకు మంచి విజయాలు దక్కితే ఇప్పుడున్న మీడియం రేంజ్ హీరోల్లో టాప్ లెవెల్ కి వెళ్ళిపోతాడు.
ఇక ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమాతో( Tillu Square ) 30 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి మీడియం రేంజ్ హీరోలందరికీ చుక్కలు చూపించాడు.ఇక మీదట కూడా అలాంటి రెండు మూడు వరుస సక్సెస్ లు కనక పడితే తను స్టార్ హీరోగా కూడా వెలుగొందుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు.
ఇప్పటికే ఆయన మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan ) సినిమాలో ఒక క్యామియో రోల్ లో నటించాడు.అయితే ఆ క్యామియో రోల్ వ బాగా వర్క్ అవుట్ అయినప్పటికీ ఇలాంటి ఫ్లాప్ సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించడం వల్ల ఆయన కెరీర్ కి చాలా వరకు ప్రమాదం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.కాబట్టి తను జాగ్రత్తగా ఉండి సక్సెస్ ఫుల్ సినిమాల్లో కామియో రోల్స్ చేస్తే పర్లేదు గాని ఫెయిల్యూర్ సినిమాల్లో చేస్తే మాత్రం ఆయనకే భారీ ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy