తెలంగాణలో ప్రశ్నించే గొంతుకు ఉండొద్దా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.కొల్లాపూర్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అన్యాయంపై ప్రశ్నించానని తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా చేర్చుకుందని ప్రశ్నించారు.అయితే తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పార్టీ అధిష్టానం జూపల్లిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.







