400 రూపాయల కోసం అలాంటి పని చేసిన సారా అలీ ఖాన్.. ఈ హీరోయిన్ పొదుపరి అంటూ?

సాధారణంగా హీరోయిన్లు ( Heroines )చిన్నచిన్న వాటి కోసం చేసే ఖర్చుల విషయంలో పెద్దగా పట్టించుకోరు.పొదుపు మంత్రాన్ని పాటించే హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.

 Shocking Facts About Sara Ali Khan Details, Sara Ali Khan,socia Media Latest New-TeluguStop.com

కొంతమంది హీరోయిన్లు డ్రెస్, షూస్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.బ్రాండ్స్ ( Brands )విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

అయితే సారా అలీ ఖాన్( sara ali khan ) మాత్రం కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అవుతోంది.

సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

తాజాగా ఈ హీరోయిన్ మాట్లాడుతూ ఒక స్టార్ హోటల్( Star Hotel ) లో తనకు ఎదురైన అనుభవం గురించి పంచుకున్నారు.ఇటీవల తాను విదేశాలకు వెళ్లగా అక్కడ రోమింగ్ కోసం 400 రూపాయలు చెల్లించాలని హోటల్ వాళ్లు అడిగారని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Habbits, Sara Ali Khan, Saraali, Socia Latest-Movie

ఒక్కరోజు రోమింగ్ కోసం అంత మొత్తం చెల్లించాలా అని తాను తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ ఆన్ చేయాలని కోరానని సారా అలీ ఖాన్ కోరారు.అక్కడ ఉన్న ఇతర నటీనటులను ఇదే విషయం గురించి అడగగా వాళ్లు 3000 రూపాయలు ఖర్చు చేసి నెల రోజులకు ప్యాకేజ్ తీసుకున్నామని చెప్పడంతో షాకయ్యానని సారా అలీ ఖాన్ కామెంట్లు చేశారు.నా దృష్టిలో డబ్బులను పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్టే ఆమె చెప్పుకొచ్చారు.సారా అలీఖాన్ చేసిన కామెంట్లపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.సారా అలీ ఖాన్ డబ్బుకు ఎంతో విలువ ఇస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.400 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.సారా అలీ ఖాన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube