సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడానికి అసలు రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

సీనియర్ ఎన్టీఆర్( Sr.ntr ) నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంచలనాలను సృష్టించడంతో పాటు కోట్ల సంఖ్యలో అభిమానులకు ఆరాధ్య దైవం అయ్యారు.

సీనియర్ ఎన్టీఆర్ మరణం అభిమానులను ఎంతో బాధ పెట్టింది.

సీనియర్ ఎన్టీఆర్ జీవించి ఉంటే ప్రజలకు సుపరిపాలన అంది ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని చాలామంది భావిస్తారు.

సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నో కథనాలను సోషల్ మీడియా( Social media )లో అల్లేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఎన్టీఆర్ గారు స్థితప్రజ్ఞుడు అని ఇమంది రామారావు అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య భర్తను కూడా చంటిపిల్లాడిలా చూసుకునేవారని ఇమంది రామారావు కామెంట్లు చేశారు.

రామారావు గారి తెలుగంటే ఎంతో అభిమానమని 100 పద్యాలు ఆయనకు వచ్చు అని ఇమంది రామారావు పేర్కొన్నారు.

Advertisement

లక్ష్మీపార్వతి( Lakshmi Parvathi ) బాధలు విని ఎన్టీఆర్ కు మనస్సు కరిగిందని తనకు కూడా తోడు కావాల్సి ఉండటంతో ఎన్టీఆర్ ఆమెతో పెళ్లికి అంగీకరించారని ఆయన చెప్పుకొచ్చారు.లక్ష్మీ పార్వతి తన ప్రవర్తనతో తనలాంటి మహిళ జీవితంలో ఉంటే ఎన్టీఆర్ కు మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని కలిగించారని ఇమంది రామారావు అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ మొండి మనిషి అని తను అనుకున్నది జరిగేలా చూసుకునేవారని ఆయన పేర్కొన్నారు.

సైకలాజికల్ గా టెంప్ట్ అయ్యి ఆయన పెళ్లి చేసుకున్నారని ఇమంది రామారావు వెల్లడించారు.రామారావు గారి పిల్లలు ఆయన ముందు మాట్లాడలేరని ఇమంది రామారావు పేర్కొన్నారు.ఇమంది రామారావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

త్రివిక్రమరావు ఆరోగ్యంగా ఉండి ఉంటే లక్ష్మీపార్వతి ఆటలు సాగేవి కాదని ఆయన చెప్పుకొచ్చారు.త్రివిక్రమరావు హీరోయిన్ కృష్ణకుమారికే చుక్కలు చూపించారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు