Hansika Motwani :వామ్మో.. త్వరలో హన్సికకు విడాకులా.. ఆమె అలా ఉండటం తప్పా?

మామూలుగా సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేటివి చాలా మామూలు విషయమని చెప్పాలి.

ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడాకులు తీసుకుంటారో అసలు అర్థం కాదు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళది.

అందుకే జనాలు కూడా వీరి విడాకుల విషయాలను లైట్ తీసుకుంటున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా హీరోయిన్ హన్సికకు కూడా త్వరలో విడాకులు అంటూ షాక్ ఇచ్చారు నెటిజన్.

మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hansika Motwani :వామ్మో.. త్వరలో హన్సికక�

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా బాగా హడావుడి చేసింది హన్సిక( Hansika Motwani )కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగు పెట్టింది.బాలనటిగా పలు సినిమాలలో నటించింది.

Advertisement
Hansika Motwani :వామ్మో.. త్వరలో హన్సికక�

తర్వాత బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది.ఇక 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

Hansika Motwani :వామ్మో.. త్వరలో హన్సికక�

అలా హీరోయిన్ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.ఇక ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

అలా తెలుగు ప్రేక్షకులకు దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం దగ్గరలో ఉందని చెప్పాలి.ఇక ఆ మధ్యనే తన ఫ్రెండ్ మాజీ భర్తను ప్రేమించి పెళ్లి చేసుకొని బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

చాలామంది ఆమెను రకరకాలుగా దూషించారు కూడా.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

కానీ హన్సిక అవేవి పట్టించుకోకుండా పెళ్లి జీవితాన్ని బాగా హ్యాపీగా గడుపుతుంది.తన భర్తతో ట్రిప్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది.పైగా తాము సందడి చేసిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.

Advertisement

ఇక పెళ్లయిన తర్వాత కూడా బాగా అందాలను ఆరబోస్తుంది.భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో పొట్టి పొట్టి బట్టలు కూడా వేసేస్తుంది.

ఇక దీంతో సోషల్ మీడియాలో( Social media ) మళ్ళీ అందాల విందు వడ్డిస్తూనే ఉందని చెప్పాలి.బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ అందర్నీ చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్ లు చేయించుకోగా వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.ఇక అందులో తను బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించగా.

వీపు, థైస్ అందాలతో బాగా రెచ్చగొట్టింది.

ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు తన అందాన్ని రకరకాలుగా పొగుడుతున్నారు.మరికొంతమంది ఆమె ఆ విధంగా గ్లామర్ షో చేసినందుకు త్వరలో విడాకులు అంటూ షాక్ ఇస్తున్నారు.దీంతో కొంతమంది జనాలు ఆమె ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.

ఆ విషయం తన భర్తకు కూడా తెలుసు.పెళ్లయ్యాక ఆమె తన భర్త సపోర్టుతో అలా ఉండటం తప్పా.

లేనిపోనివి క్రియేట్ చేసి విడాకులకు( Divorce ) దారి ఇవ్వకండి అంటూ గట్టిగా కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు