గుర్రంపై ఎంట్రీ ఇచ్చిన వరుడికి షాక్‌.. సడన్‌గా అందరి ముందే మలవిసర్జన..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి( Wedding ) అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం.అందుకే ఈరోజు బాగా ప్లాన్ చేసుకుంటారు అయితే ఒక వ్యక్తి పెళ్లికి గుర్రంపై( Horse ) రావాలని ప్లాన్ చేశాడు.

 Shocked To The Groom Who Entered On A Horse Suddenly Defecated In Front Of Every-TeluguStop.com

ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు గుర్రంపై వెడ్డింగ్ వెన్యూకి చేరుకోగా అప్పుడు ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.సాంప్రదాయ లేదా సాంస్కృతిక కారణాల వల్ల గుర్రాలు తరచుగా వివాహాలలో ఒక భాగంగా ఉంటాయి, అవి అందం, బలాన్ని సూచిస్తాయి.

అయితే, ఈ గుర్రం పెళ్లి మండపంలో ఒక డర్టీ పని చేయడంతో షాక్‌ తినాల్సి వచ్చింది.

ఈ సంఘటన వీడియో @క్రేజీ క్లిప్స్ అనే యూజర్ నేమ్ పేరు ద్వారా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేయడం జరిగింది.గుర్రం వెడ్డింగ్ మండంపై వెళుతుండగా, అది హాలు మధ్యలో మలవిసర్జన చేసింది, ఇది చూపరులకు అసహ్యం కలిగించింది.అలా సంతోషకరమైన సందర్భం ఇబ్బందికరమైన క్షణంగా మారింది.

“పెళ్లికి గుర్రాన్ని తీసుకువచ్చారు.చివరికి జరిగిందిదీ.” అనే క్యాప్షన్‌తో దీన్ని వీడియోను షేర్ చేశారు.దీనిపై సోషల్ మీడియా( Social media )లో యూజర్లు షాక్, అసహ్యం వ్యక్తం చేశారు.

గుర్రాలు శాకాహారులు కాబట్టి గుర్రపు పేడ పెద్దగా కంపు కొట్టదని మరొక వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు.ఈ సంఘటన చాలామందికి మొదట షాకింగ్ గా అనిపించినా తర్వాత వధువు, వరుడు, అతిథులు జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చిరస్మరణీయమైన, హిలేరియస్ స్టోరీగా మారే అవకాశం ఉంది.https://x.com/crazyclipsonly/status/1729208738178113648?s=20 లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫన్నీ వీడియో మీరు కూడా చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube