రంపచోడవరం ప్లీనరీలో ఎమ్మెల్సీ అనంతబాబును ఉద్దేశించి పార్టీ పర్యవేక్షకుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కామెంట్స్..

అల్లూరి జిల్లా, రంపచోడవరం: రంపచోడవరం ప్లీనరీలో పార్టీ పర్యవేక్షకుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కామెంట్స్.ప్రస్తుతం జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు.అనంతబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారని ప్రతిపక్షం వారు అరుస్తున్నారు.

 Shatrucharla Parikshit Raju Comments Regarding Mlc Ananthababu Details, Shatruch-TeluguStop.com

బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అవుతుంది.గ్రహణం వీడిన తర్వాత సూర్యుడు మరింత ప్రకాశిస్తాడు.ఎమ్మెల్యే ధనలక్ష్మికి అండగా ఉంటాం.

అనంతబాబు చేసిన మేలు రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు మరచిపోరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube