వైఎస్సార్ షర్మిల పాదయాత్రలో భాగంగా జిన్నారంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన షర్మిల.

జిన్నారంలో వైఎస్సార్ షర్మిల పాదయాత్రలో భాగంగా జిన్నారంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన షర్మిల రాజశేఖర్ బిడ్డ గా నాకు స్వాగతించి నందుకు పేరు పేరు నా నా ధన్యవాదములు.ఆనాడు పేద బిడ్డలు చదువుకోవడం వైఎస్సార్ పుణ్యం కదాఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి పుణ్యం కాదా పోడు భూములు పంచింది రాజ శేఖర్ రెడ్డి కాదాఇలా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేసిన ఘనత వైఎస్సార్ దే కదా.

 Sharmila Spoke At A Meeting Organized At Jinnaram As Part Of Ys Sharmila's Pad-TeluguStop.com

ఇదే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా తల్లి,అన్నాకేసీఆర్ ఈ పఠాన్ చెరు కు ఏమైనా చేసిండాఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిన ఘనత రాజా శేఖర్ రెడ్డి కదా.మెట్రో రైలు తెచ్చినారా మాట నిలబెట్టుకున్నాడా కేటీఆర్, మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏమైనా పట్టించుకున్నాడాఎమ్మెల్యే ఒకరి అయితే కుటుంబ సభ్యులు అందరూ ఎమ్మెల్యే లునా.రిపోర్టర్ లు వార్తలు రాస్తే నీ కాళ్లు, చేతులు తీసేస్తా అని బెదిరించాడు.ఇది ప్రజా స్వామ్యం లో ఉన్నామా మహిపాల్ రెడ్డి.జగ్గారెడ్డి నాకు ఛాలెంజ్ చేస్తాడా

పాలమూరు ఎమ్మెల్యే, జగ్గారెడ్డి ఎవరు భయపెట్టిన బయపడను.మీకు చేత అయ్యింది చేసుకోండి.

ఈ రాజ శేఖర్ రెడ్డి బిడ్డ ఎవరికి బయపడదు .మీకు దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి.ఇక ఈ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా.అసలు దళిత బంధు ఎవరికి ఇచ్చినారు.ఎమ్మెల్యే వాళ్ల అనుచరులకు ఇస్త్తున్నారు.అసలైన వారికి అధికారుల ద్వారా దళిత బంధు ఇవ్వాలి.

యిప్పుడు కేసీఆర్ గిరిజన బంధు అంటున్నారు.ఏరు దాటే వరకు ఒక మాట ఏరు దాటినాక మరొక మాట.కేసీఆర్ ఎన్ని సార్లు మోసం చేస్తారురాజ శేఖర్ రెడ్డి రైతులను ఆదుకున్నారు మరీ ఈ కేసీఆర్ ఏమి చేస్తున్నాడు.ఏమి తల్లులు మీకు బతుకమ్మ చీరలు ఇచ్చిన్నరా.

మహిళా సంఘాల కు సున్నా వడ్డీకే రుణాలు అన్నారు.

మరీ ఎవరు కడుతున్నారు.

మనమే కడుతున్నాము.ఆడవాళ్లకు ఏమైనా రక్షణ ఉందా అసలు మహిళను రక్షణ ఉందా ఈ ప్రభుత్వం లో చిన్న దొర కేటీఆర్ ఏమి చేస్తున్నాడు ఇప్పుడు బాసర ఐటీఐ గుర్తు వచ్చి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామని చెప్పాడు.

శాంతి యుతంగా పోరాటాలు చేస్తున్న మీ ప్రభుత్వం ఎందుకు చేయనియలేదు మీ ప్రభుత్వాన్ని సిగ్గు ఉందా ఇక్కడే విఆరేఏ లు ఉన్నారా.వాళ్ళని కలసి మద్దతు తెలిపినము.

వారు అడిగిన న్యాయం అయిన కోర్కెలు అడిగితే తీర్చలేని సిగ్గులేని ప్రభుత్వం.పట్ట పగలు నడి రోడ్డు మీద లాయర్ కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా నరికి చంపిన ఎలాంటి చర్యలు లేవు ఇదేనా బంగారు తెలంగాణ నాలుగు లక్షల కోట్లు అప్పుల్లో ముంచిన తెలంగాణ ప్రభుత్వం.

నిరుద్యోగులకు ఇప్పటివరకు ఏల్లాంటి న్యాయం చేయలేదు.అమ్మాలారా,అక్క లారా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ చేతుల్లో మోసపోకండి.

ఓటు ని మాత్రం అమ్ముకోకండి.రాజ శేఖర్ రెడ్డి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి మీ అందరికీ తెలిసిందే.

బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేస్తుంటే ప్రతి పక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఏమి చేస్తున్నాయి.బీజేపీ పార్టీ మతత్వత్వం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది.

కేసీఆర్ పాలనలో నిజం లేదని 2300 కిలో మీటర్లు మీరు ఆశీర్వదించండి.మీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తా అని మాట ఇస్తున్నా.

బెల్టుషాపులను మూసి వేసేందుకు మీ ముందుకు వస్తా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube