భార్య కోసం ఆ అలవాటుకు దూరమైన నటుడు జాకీ.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర క్యూట్ కపుల్ గా హరిత జాకీ తమకంటూ ప్రత్యేక గుర్తింపును, పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ జోడీ క్యాష్ షోకు హాజరు కాగా వీళ్లతో పాటు ప్రీతినిగమ్ నగేష్ జోడీ కూడా ఈ షోకు హాజరయ్యారు.

నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం పాటతో హరిత జాకీ ఎంట్రీ ఇచ్చి దండలు మార్చుకోగా హరిత భర్త జాకీ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు.ఆ తర్వాత జాకీ కళ్లు తుడుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

సుమ జాకీని ఎమోషనల్ అయ్యారా అని అడగగా ఇప్పుడు కూడా ఈవిడేనా అని ఏడ్చానని జాకీ చెప్పుకొచ్చారు.ప్రీతి నగేష్ ఎంట్రీ ఇవ్వగా సుమ బొట్టు పెట్టి దండలు మార్చుకోమని చెబుతుండగానే నగేష్ సుమకు బొట్టు పెట్టే ప్రయత్నం చేశారు.

నారప్పలో బసవప్పను చూశారా అని సుమ అడగగా అచ్చం మీ పోలికతోనే ఉన్నారని నగేష్ కామెంట్ చేశారు.మా ఆయనకు నా పోలిక ఉండటం ఏంటని సుమ కామెంట్లు చేశారు.

Advertisement

ఈసారి ఏ షోకు వెళ్లినా సింగిల్ గా వెళ్లాలని కోరుకుంటున్నారా అని నగేష్ ను అడగగా నగేష్ పిలవరమ్మా అంటూ కామెంట్ చేస్తారు.పిలిచిన ప్రతిసారి తన వైఫ్ తోనే పిలుస్తారని వేరే వాళ్ల వైఫ్ తో పిలవచ్చు కదా అని నగేష్ కామెంట్ చేశారు.

మీ వైఫ్ కోసం మీరెన్నో త్యాగాలు చేశారా యస్ లేదా నో చెప్పాలని సుమ జాకీని కోరగా జాకీ బీర్ తాగేవారని నాకోసం మానేశారని హరిత తెలిపారు.

నాకోసం భర్త చాలా త్యాగాలు చేశాడని సుమ కామెంట్లు చేశారు.మీ భర్త కన్నా మీరే రొమాంటిక్ గా మాట్లాడతారని సుమ చెప్పగా హరిత అవునని సమాధానం ఇచ్చారు.నగేష్, ప్రీతి ఒకరిపై మరొకరు వేసుకున్న పంచ్ లు ప్రోమోకు హైలెట్ గా నిలిచాయి.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు