సీనియర్ హీరోయిన్ రంభకు యాక్సిడెంట్

సీనియర్ హీరోయిన్ రంభ కారు ప్రమాదానికి గురైంది.కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా మరో కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి.సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.

తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో కోరింది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement