హైదరాబాద్ లో రూ.కోటిన్నర హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్( Hyderabad ) లో భారీ ఎత్తున హవాలా డబ్బు( Hawala money ) పట్టుబడింది.పాతబస్తీ దారుసలాంలో సుమారు రూ.

 Seizure Of Hawala Money Of Rs.15 Crore In Hyderabad , Hyderabad, Seizure ,haw-TeluguStop.com

కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ముగ్గురిని పోలీసులు ( police )అదుపులోకి తీసుకున్నారు.

తరువాత సీజ్ చేసిన రూ.కోటిన్నర నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube