Election Notification : సార్వత్రిక ఎన్నికల రెండో దశ నోటిఫికేషన్ విడుదల

దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండో దశ నోటిఫికేషన్ విడుదలైంది.12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు రెండో దశ నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం( Election Commission ) విడుదల చేసింది.

కాగా మొత్తం 88 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగనుంది.అదేవిధంగా జమ్మూకశ్మీర్( Jammu Kashmir ) మినహా పదకొండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 5వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు.

కాగా జమ్మూకశ్మీర్ లో వచ్చే నెల 6న నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఈడీ తెలిపింది.భద్రతా కారణాల వలన రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు