చిత్ర విజయోత్సవం కార్యక్రమం సంధర్భంగా నరసరావుపేట రవికళామందిర్ థియోటర్ కు విచ్చేసిన దర్శకుడు బాబీ మొదటగా నకరికల్లు చేరుకుని దర్శకుడు బాబీ కి ఘనస్వాగతం పలికిన అభిమానులు.అనంతరం నకరికల్లు అడ్డరోడ్డు లోని అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నరసరావుపేట లో అభిమానులతో ర్యాలీ గా వెళ్లి రవికళామందిర్ ధియోటర్ లో చిత్ర విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న వాల్తేర్ వీరయ్య చిత్రం ఘన విజయం సాధించేందుకు తోడ్పడ్డ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన థియోటర్ లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన కార్యక్రమంలో దర్శకుడు బాబీ అనన్య హాస్పిటల్ అధినేత సింగరాజు సాయి కృష్ణ మరియు అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు