తెలంగాణలో మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు

Sanction Of Posts For Medical Colleges In Telangana

తెలంగాణలో మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు అయ్యాయి.ఈ మేరకు పలు కేటగిరీల్లో తొమ్మిది కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 Sanction Of Posts For Medical Colleges In Telangana-TeluguStop.com

ఒక్కో మెడికల్ కాలేజీ కోసం 433 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం.రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ తో పాటు జనగాం జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు అయ్యాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube