సమంత ఆరోగ్యం పూర్తిగా సెట్‌ అయినట్లేనా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha )ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు సిరీస్ లు అంటూ షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉంది.తెలుగు మరియు హిందీ భాషల్లోనే కాకుండా తమిళం లో కూడా సమంత నటిస్తోంది.

 Samantha Health Is Completely Set Details, Samantha,tollywood News,telugu Movie-TeluguStop.com

ఒకవైపు సినిమాలు సిరీస్ ల్లో నటిస్తూనే మరో వైపు ముద్దుగుమ్మ సమంత యాడ్ ఫిలిమ్స్( Ad Films ) కూడా చేస్తోంది.ఇంత బిజీగా ఉన్న సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు మీడియా లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ఆమె ఆరోగ్యం గురించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఆ మధ్య సమంత మయూసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో( With a chronic disease called myositis ) బాధపడ్డ విషయం తెలిసిందే.

ఆ వ్యాధి తో బాధపడుతున్న సమయం లో సమంత కనీసం లేచి నిల్చోలేనంతగా శరీరం మొత్తం విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడిందట.యశోద ( Yashoda movie )సినిమా విడుదల సమయంలో ఆమె తన బాధను భరించలేక ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

అలాంటి పరిస్థి నుండి సమంత కోలుకుందా అంటే పూర్తిగా కోలుకోలేదు కానీ మునుపటితో పోలిస్తే చాలా బెటర్ అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Telugu Kushi, Samantha, Samanthaissu, Samanthachronic, Telugu, Tollywood, Varun

ముందు ముందు ఆమె ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మయోసైటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి.కనుక దాని నుండి పూర్తి స్థాయిలో ఉపశమనం పొందడం అనేది అనుమానమే.

కానీ తీవ్ర ప్రభావం లేకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు.కనుక సమంత కి ఇక డేంజర్ ఏమీ లేదని ఆమె మునుపటి ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తుంది.

చేయబోతోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ( Vijay devarakonda )తో కలిసి ఖుషి సినిమా( Kushi movie ) ను చేస్తున్న విషయం తెలిసిందే.

మరో వైపు హిందీలో వరుణ్ ధావన్( Varun dhavan ) తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ని చేస్తోంది.ఇంకా పలు సినిమాలు కూడా సమంత కమిట్ అయింది.

చెన్నై స్టోరీస్ అనే హాలీవుడ్ సినిమా లో కూడా సమంత నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube