టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో సమంత ( Samantha ) ఒకరు పుష్కరకాలం పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత ఇటీవల ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈమె నాగచైతన్య( Naga Chaitanya )ను ప్రేమించే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ బాధ నుంచి బయటపడి తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు.ఇలా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి సమంతను మయోసైటిసిస్ వెంటాడింది.
ఇలా ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఈమె కమిట్ అయిన సినిమాలు అన్నింటిని కష్టపడి పూర్తిచేసి తిరిగి తన ట్రీట్మెంట్ కోసం ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.
ఇలా విరామం తీసుకున్నటువంటి సమంతా పలు దేశాలకు వెళుతూ ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడ్డారని తెలుస్తుంది.ఇప్పుడిప్పుడే సమంత ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.సమంత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను( Glamorous Photos ) షేర్ చేస్తూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నారు తాజాగా ఈమె ఎరుపు రంగు చీరలో ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.స్లీవ్ లెస్ బ్లౌస్ లో ఎరుపు రంగు చీర కట్టి పైట పక్కకు జరిపి ఎద అందాలన్నింటిని ఆరబోస్తూ సోషల్ మీడియాలో చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఇలా సమంత అందాలన్నింటినీ ఆరబోస్తూ గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంత సక్కగున్నావే అంటూ పలువురు ఈమె పై కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఎర్రకోకలో సమంత అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా ఈ ఫోటోలు కనక చూస్తుంటే సమంత ఇస్ బ్యాక్ అనేలా ఉన్నారు.ఈమె పూర్తిగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక సమంత ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇకపై నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించబోతున్నారని తెలుస్తోంది.