ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను అంటున్న సమంత.. ఎందుకంటే?

అక్కినేని కోడలు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉందో పెళ్లి తర్వాత మరింత అందంగా.

మరింత అద్భుతమైన నటనతో.అందరిని ఆకట్టుకుంటుంది.

ఇటీవల తీసిన ఒక్క జాను చిత్రం తప్ప సమంత తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి.అలాంటి సమంత ఓ హీరో సరసన అసలు నటించనని అంటుందట.

ఎన్ని కోట్లు ఇచ్చిన సరే ఆ హీరో పక్కన నటించను అంటుంది.ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? బెల్లంకొండ సాయి శ్రీనివాస్.ఇప్పటికే అతని డెబ్యూ చిత్రం అయిన అల్లుడు శీనులో సమంత నటించింది.

Advertisement

కానీ అప్పట్లో నటించడానికి వివిధరకాల కారణాలు ఉన్నాయని ఇప్పుడు నటించడం కుదరదని సమంత చెప్పిందట.అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించను అని ఆమె చాలా గట్టిగా చెప్పినట్టు కొన్ని నెలల క్రితమే వార్తలు రాగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా సమంత ప్రస్తుతం లాక్ డౌన్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇప్పటికే రానా మెహిక పెళ్ళిలో మెరిసి అందరి చూపును తనవైపు తిప్పుకున్న సమంత రోజుకో లుక్ లో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు