అమరావతి: సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు.చర్చలు అసెంబ్లీ లోజరుగుతాయి.
చంద్రబాబు అది వదిలి బయట సవాల్ చేస్తున్నారు.చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వం లో ఏమి చేసాడో చెప్పాలి.
కారు కూతలు ఎందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారు.మ్యానిఫెస్టోలో ఏమి చెప్పారు.ఏమి అమలు చేసాము అనేది ముఖ్యం.మధ్య నిషేధం కూడా దశల వారీగా చేస్తాము.అని చెప్పాము.
99 శాతం మ్యానిఫెస్టో పూర్తి అయిందని గర్వంగా చెప్పుకుంటున్నాము.జగన్ పాలన లో ఏమి ఉన్నాయి.ఏమి అబద్ధాలు.అనేవి చెప్తే చర్చలకు వస్తాము.50 రోజుల్లో అన్ని తెలిపోతాయి… ఇందుకోసం ఇంత హంగామా ఎందుకు.కౌంట్ డౌన్ మొదలయింది.ఇక 50 రోజుల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.