పాపం.. మట్టిలో కూరుకుపోతున్న సింహం... చివరకు ఏం చేసిందంటే?

అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో మనం ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో క్షణాల వ్యవధిలోనే తెలుసుకుంటున్నాం.

ఇక సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూలల్లో ఏదేని ఇంట్రెస్టింగ్ విషయం జరిగినా వెంటనే తెలిసిపోతున్నది.

జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే బోలెడు నెట్టింట వైరలయ్యాయి.ఇంకా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.సదరు వీడియోలో సింహం వింతగా బిహేవ్ చేస్తోంది.

జనరల్‌గా సింహం అనగానే గర్జిస్తుందని, భీకరంగా ఇతర జంతువులతో పోరాడుతుందని అందరు అనుకుంటుంటారు.కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో అటువంటి పరిస్థితి లేదు.

Advertisement
Sadly A Lion Stuck In The Mud What Did He Do In The End Details, Lion, Viral Vi

సింహాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరికి పాపం అనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.వైరలవుతున్న సదరు వీడియోలో సింహం కుక్క మాదిరిగా మట్టిలో గొయ్యిని తవ్వుతున్నది.

అలా గొయ్యి తవ్విన తర్వాత అందులో పడిపోయింది సింహం.వేసవి వేడిని తట్టుకోలేక సింహం ఇలా చేస్తుందేమోనని ఓ నెటిజన్ వీడియో చూసి కామెంట్ చేశాడు.

సింహం ఇలా మట్టి బురదలోకి ఎందుకు వెళ్తుందో అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Sadly A Lion Stuck In The Mud What Did He Do In The End Details, Lion, Viral Vi

ఈ లయన్ వీడియోను సఫారిగ్యాలరీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ తన అకౌంట్‌లో షేర్ చేశారు.దీనికి ‘సింహం కుక్కలా మారింది’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.కాగా, ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు సింహం పట్ల జాలి చూపుతున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

సింహం ఇలా అయిపోవడానికి గల కారణాలేంటోనని అనుకుంటున్నారు.సింహం ఇలా బక్కచిక్కిపోవడం దారుణమని అంటున్నారు.

Advertisement

వేటకు వెళ్లాల్సిన లయన్ ఇలా.ఎండ వేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నదని అంటున్నారు.సింహం తన సమాధిని తానే తవ్వుకుంటున్నదని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తంగా ఈ సింహం వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

తాజా వార్తలు