'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ లో భారీ మార్పు.. ఇదంతా ఆస్కార్ పుణ్యమేనా?

ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పేరు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వింటూ ఉంటున్నాం.మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది. రౌద్రం రణం రుధిరం సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా గత ఏడాది మర్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

 Rrr Increased Collections On Oscar Effect , Rrr , Oscar Award , Ram Charan , Ntr-TeluguStop.com

మన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతూనే ఉంది.ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుని ఒక్కసారిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Telugu Japan, Oscar Award, Ram Charan, Ram Charan Tej-Movie

ఇక ఇప్పుడు ఆస్కార్ లోకి కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఎంట్రీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరోసారి ఆర్ ఆర్ ఆర్ సినిమాపై వరల్డ్ వైడ్ గా మరోసారి బజ్ క్రియేట్ చేసింది.మరి ఆస్కార్ ఎంట్రీతో మంచి బజ్ రాగా ఈ సినిమా మళ్ళీ జపాన్ లో కలెక్షన్స్ పెంచుకుంది.మొదటి రెండు వారాల కలెక్షన్స్ కంటే 14వ వారం ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్స్ రావడం విశేషం.

Telugu Japan, Oscar Award, Ram Charan, Ram Charan Tej-Movie

ఈ సినిమాకు మొదటి వారం 81 మిలియన్ జపాన్ యాన్స్ కలెక్షన్స్ వచ్చింది.ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 5 కోట్లు కలెక్షన్స్ సాధించినట్టు.రెండవ వారం 72 మిలియన్ జపాన్ యాన్స్ కలెక్ట్ చేయగా ఇప్పుడు 13వ వారం అనూహ్యంగా 72 మిలియన్ యాన్స్ కి పెరిగింది.14వ వారం కలెక్షన్స్ మరింతగా పెరుగగా 120 మిలియన్ యాన్స్ ను కలెక్ట్ చేసింది.దీంతో ఈ సినిమా మొదటి వారం కంటే 14వ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube