అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ ORR పై రోడ్ ప్రమాదం.అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన XL 6 కారు .
కారు లో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.డ్రైవర్ కు తీవ్ర గాయాలు.
ఆసుపత్రి తరలింపు.

తాజా వార్తలు