ఒక హీరోయిన్ భర్త ట్రాఫిక్‌లో నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు.ఒక హీరోయిన్ భర్త అయి ఉండి, తాను ఒక హీరో అనే విషయాన్ని వదిలేసి ట్రాఫిక్‌లోనే అందరూ చూస్తుండగా రోడ్డుపై డ్యాన్స్ వేసి కలకలం సృష్టించాడు.
ఒక్కసారిగా కారులో నుంచి దిగి డ్యాన్స్ వేస్తుండగా.ఏమైందో తెలియక అందరూ గుడ్లు అప్పగించి చూశారు.
ఇంతకు అతను ఎవరో కాదు.ఒకప్పుడు తెలుగు సినిమాలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న జెనీలియా భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్.బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌లో భాగంగా అతడు ఈ పని చేశాడు.అక్షయ్ , రితేష్ కలిసి నటించిన హౌస్ పుల్ 4 సినిమా రేపు విడుదల కానుండగా.
ఈ సినిమాలో షైతాన్ కా సాలా అనే పాట ఉంది.