రెమ్యునరేషన్ ను ఊహించని స్థాయిలో పెంచేసిన కాంతార హీరో.. పారితోషికం ఎంతంటే?

కాంతార హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) తన కష్టంతో ఊహించని స్థాయిలో పేరు సంపాదించుకున్నారు.ప్రస్తుతం కాంతార( Kantara ) ప్రీక్వెల్ తో ఈ హీరో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

 Rishab Shetty Hikes His Remuneration Details, Rishab Shetty, Rishab Shetty Remun-TeluguStop.com

ఈ సినిమా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి మంచి లాభాలను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే కాంతార హీరో రిషబ్ శెట్టి పారితోషికంను ఊహించని స్థాయిలో పెంచేశారని సమాచారం అందుతోంది.

కాంతార సినిమాకు రిషబ్ కు కేవలం 4 కోట్ల రూపాయల పారితోషికం దక్కగా కాంతార ప్రీక్వెల్( Kantara Prequel ) కోసం మాత్రం ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని తెలుస్తోంది.ఒకేసారి 25 రెట్ల రేంజ్ లో పారితోషికం( Remuneration ) పెంచడం రిషబ్ కే సాధ్యమైందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రిషబ్ శెట్టిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Telugu Kantara, Kantara Chapter, Kantara Prequel, Rishab Shetty, Rishabshetty-Mo

సినిమా కోసం రిషబ్ శెట్టి పడే కష్టం అంతాఇంతా కాదు.రాబోయే రోజుల్లో రిషబ్ శెట్టి కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

రిషబ్ శెట్టి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా ఆ వ్యాఖ్యల గురించి ఆయన వివరణ ఇచ్చారు.రిషబ్ శెట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

Telugu Kantara, Kantara Chapter, Kantara Prequel, Rishab Shetty, Rishabshetty-Mo

కన్నడ ఇండస్ట్రీ( Kannada Industry ) స్థాయిని మరింత పెంచడానికి రిషబ్ శెట్టి కష్టపడుతున్నారు.రిషబ్ శెట్టి ప్రతి సినిమా వైవిధ్యమైన కథతో తెరకెక్కింది.సినిమా ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టిస్తున్న ఈ హీరో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండటం గమనార్హం.రిషబ్ శెట్టి తన సినిమాలలో టాలెంట్ ఉన్న నటీనటులకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

రిషబ్ శెట్టి భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube