వర్మ మరిన్ని బాంబ్ లు పేల్చడం ఖాయం

వివాదాల దర్శకుడు వరుసగా డిజిటల్ సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే ఆయన చేసిన క్లైమాక్స్ ఇంకా NNN సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలకు టాక్ ఎలా వచ్చినా కూడా లాభం మాత్రం భారీగా వచ్చినట్లు గా సమాచారం అందుతోంది.డిజిటల్ ఫార్మాట్ లో అడ్డు అదుపు ఉండని కారణంగా వరుసగా వివాదాస్పద సినిమాలను తీసేందుకు వర్మ సిద్ధం అవుతున్నారు.

ప్రస్తుతం ఈయన తీస్తున్న మర్డర్ ఇంకా పవర్ స్టార్ సినిమాలు రెండు కూడా చాలా వివాదాస్పద కాన్సెప్ట్ లు.థియేటర్ లలో ఆ సినిమాలు విడుదల అవ్వడం సాధ్యం కాదు.కానీ ATT లో ఆయన విడుదల చేసుకోవడం పెద్ద సమస్య కాదు.

అందుకే ఆ రెండు సినిమాలను కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Advertisement

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా వర్మ మరిన్ని వివాదాస్పద సినిమాలను కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.నారా లోకేష్ తో పాటు నాగబాబు ఇంకా కొందరిపై సినిమాలను ఈయన తీయాలని కథలను రాయిస్తున్నాడు.మొత్తానికి డిజిటల్ కారణంగా వర్మ మరిన్ని బాంబు లు వేస్తాడేమో చూడాలి.

నేను ధనవంతురాలిని కాదు....నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు