హోంశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

హోంశాఖమంత్రి తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు.హోంశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందే దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్‌ నెలరోజుల్లోగా యాప్‌ రూపకల్పన ఆడియోనూ ఫిర్యాదుగా పంపొచ్చు.

 Review By Cm Ys Jagan At The Camp Office On Home Ministry , Cm Ys Jagan, Camp O-TeluguStop.com

నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ డగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదు మూలాల్లోకి వెళ్లి కూకటి వేళ్లతో పెకలించేయండి విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించండి ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలి ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్‌

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube