తెలంగాణ సమాజానికి ఎంతో మంది మేధావులను అందించిన ఓయూ ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ని సాధించుకున్నామో కానీ అవి నేరవెలేలేదు విద్యార్థులు తుడిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్దం కావాలిఅమరవీరుల స్ఫూర్తి గా విద్యార్థులు ఉద్యమించాలితెలంగాణ సమాజం లో దుర్మార్గమైన పాలన నడుస్తుంది ఒక్కపుడు యూనివర్సిటీలోకి పోలీసులు రాలేని పరిస్థితికానీ ప్రస్తుతం హాస్టల్ లోకి కూడా పోలీసులు వస్తున్నారు.మనం ఎన్నుకున్న నాయకుడు మనలు మోసం చేసిండు విద్యార్థుల చైతన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర తెలంగాణ పేదలకు విద్యను దూరం చేసేందుకు కుట్రనక్సలైట్ ఎజెండా నా అజెండా అన్న వ్యక్తి.
నేడు కుటుంసభ్యులు కు ఉద్యోగాలకు ఇచ్చిండు పార్టీలు ఫిరాయించిన వారిని మంత్రి వర్గం లోకి తీసుకోవాలని ఏ అజెండా లో ఉందని ప్రశ్నించారు.
మీరే ఇచ్చే సంక్షేమ పథకాలతో ప్రజల స్వేచ్ఛ ను హరించారు.
నవంబర్ 29 గురించి మాట్లాడాలంటే శ్రీకాంత్ చారి గురించి మాట్లాడాలి, కేసిఆర్ దీక్ష గురించి కాదుఅమరవీరుల స్థూపం 6 ఎండ్లు అయిన పూర్తి కాలేదు ఆంధ్రుల పెత్తనం వద్దంటూనే కమిషన్ల కోసం తెలంగాణ స్థూపం నిర్మాణ ఆంధ్రులకు ఇచ్చారుతెలంగాణ సమాజాన్ని పుర్నిర్మనం చేసుకోవాలి
.