యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి పార్లమెంట్ ( Bhongir Parliamentary )నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు,ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరబాద్ లోని మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) నివాసానికి చేరుకున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి భువనగిరి పార్లమెంట్( Bhongir Parliament ) పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం (నకిరేకల్),బీర్ల అయిలయ్య(ఆలేరు), కుంభం అనిల్ కుమార్ రెడ్డి(భువనగిరి),మందుల సామేల్ (తుంగతుర్తి) మల్ రెడ్డి రంగారెడ్డి,భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు
.