KTR : సవాల్ స్వీకరించడానికి రేవంత్ రెడ్డికి భయం..: కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ఛాలెంజ్ చేశారు.ఈ మేరకు రేవంత్ రెడ్డికి దమ్ముంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి( Malkajgiri ) స్థానం నుంచి పోటీకి రావాలని తెలిపారు.

 Revanth Reddy Is Afraid To Accept The Challenge Ktr-TeluguStop.com

అయితే తన సవాల్ ను స్వీకరించడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్( BRS ) బలాన్ని చూసి రేవంత్ రెడ్డి మౌనం వహించారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube