రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో ఇద్దరం కూర్చుందామన్న రేవంత్ రెడ్డి రైతు ఆత్మహత్యలు లేవన్న మీ మాటల్లో నిజం ఎంతో నిగ్గు తేల్చుదామని తెలిపారు.

 Revanth Reddy Challenges Kcr On Farmer Suicides-TeluguStop.com

రైతుల ఆత్మహత్యల లెక్కల ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube