ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు( Jagan Mohan Rao ) కామెంట్స్.టాటా ట్రస్ట్ తీసుకువచ్చి ప్రజలకు సేవా చేసిన ఘనత కేశినేని నాని దే : ఎమ్మెల్యే
మంచిని మంచి అని చెప్తే దాని తప్పు అని భావిస్తున్నారా ఎంపీ కేశినేని మంచి చేశాం కాబట్టే తనను ప్రశంశించారు … ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుప్రజా ప్రతినిదులం కాబట్టి తాము ఎప్పుడు కేశినేని నాని( Kesineni Nani ) తో మాట్లాడతా ఆయన దగ్గరకు అయిన వెళతా….నా పార్టీ సిద్ధాంతమే కులాలకు మతాలకు సేవ చేయమని చెప్పింది అలాంటప్పుడు కేశినేని నాని, నేను కలిసి ఎందుకు పనిచేయకూడదు ….ఒక్క సారి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎ పార్టీ అయిన ప్రజలకోసం పనిచేయాలి : ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు
కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఎంపీ కేశినేని నాని, తాము అడుగుల వేస్తున్నాం… ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు.
కేశినేని నాని ప్రజలకోసం పనిచేస్తాడు టీడీపీ, వైసిపి( YCP ) కోసం కాదు అది ఆయన ప్రూ చేసుకున్నారు … ఎమ్మెల్యేతమని వసూల్ బ్రదర్స్ అనే వారు తాము చేసిన తప్పులను బయట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే సౌమ్య కు కౌంటర్ వేసిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు.టీడీపీ తప్పు చేస్తే తాను కూడా టీడీపీ ని విమర్శిస్తా వైసిపి తప్పు చేస్తే కేశినేని కూడా విమర్శిస్తారు.
ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుఅభివృద్ధి పనులు కోసం తాము ఇద్దరం ఎందుకు కలిసి పనిచేయకూడదు అది నేరమా….ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తున్నాం కాబట్టే ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నాం ….
ప్రోటోకాల్ విషయం సముచిత స్థానం కల్పిస్తాం… ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు కేశినేని నాని వైసిపి ఎమ్మెల్యే గా తాను పోగడటాన్ని తమ పార్టీ ఎలా చూడాలి తమ పార్టీ కి ఎటువంటి సంకోచిత భావాలు లేవు….ఎమ్మెల్యే ఏడు స్థానాల్లో 6 స్థానాలు వైసిపి, టీడీపీ ఎంపీ గా ప్రజలకు సేవ చేయబట్టే కేశినేని నాని గెలిచారు ఇది వాస్తవం.
ఎమ్మెల్యే ప్రజలు గెలిపించిన తరువాత సేవా చేయాల్సిందే….ఎమ్మెల్యేఒకే రకంగా ఆలోచించే వాళ్ళు, అభివృద్ధి ని కొరుకునవాళ్ళు ఒకే వేదిక పంచుకుంటే తప్పేంటి… ఎమ్మెల్యే అటువంటి సంప్రదాయాలు నాకు వద్దు తాను ఎవరితోనైనా మాట్లాడతా ….
ఎమ్మెల్యేచంద్రబాబు బాబు నాయుడు అసెంబ్లీ లో ఎదురుపడితే నమస్కారం పెట్టామా….విమర్శలు వేరు గౌరవం వేరు… ఎమ్మెల్యేఎవరి పార్టీలు వారివి ఎవరి సిద్ధాంతాలు వారివి….
ఎమ్మెల్యే