భూపాలపల్లి జిల్లాలో సాయం కోసం మోరంచపల్లి వాసుల ఎదురుచూపులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మోరంచపల్లిని భారీ వరద చుట్టుముట్టింది.మోరంచపల్లి గ్రామంలో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Residents Of Moranchapalli Are Waiting For Help In Bhupalapalli District-TeluguStop.com

ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో సహాయక చర్యల కోసం రెండు ఆర్మీహెలికాఫ్టర్లను పంపింది తెలంగాణ ప్రభుత్వం.మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

ఇప్పటికే వరద ప్రాంతాలలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube