కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ వారసుడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ సినిమా తుది ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రముఖ నటి విజయ్ తో శృంగారం చేయాలని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
వివాదాస్పద నటిగా పేరు సంపాదించుకున్న రేష్మ పసుపులేటి మాట్లాడుతూ ఇళయ దళపతి విజయ్ తో శృంగారంలో పాల్గొనడం ఇష్టం అని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కామెంట్ల గురించి విజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.వారసుడు మూవీ తమిళంలో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.అయితే ఫ్యామిలీ స్టోరీ కావడం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అయింది.

విజయ్ సినిమా సినిమాకు తన పారితోషికాన్ని ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్ ను పెంచుతున్నారని సమాచారం అందుతోంది.విజయ్ తెలుగు దర్శకులతో పని చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.విజయ్ సినిమాతో దిల్ రాజుకు భారీ స్థాయిలో లాభాలు దక్కాయని సమాచారం తెలుస్తోంది.
తమిళ హీరోలతో మరిన్ని సినిమాలు తీయాలని దిల్ రాజు భావిస్తున్నారు.