ఆ కారణాలతో ...రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా !

కేంద్ర ప్రభుత్వానికి…రిజర్వ్ బ్యాంక్ కి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా…రిజర్వు బ్యాంక్ గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు.అయితే ఆయన మాత్రం … తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.

 Reserve Bank Governor Resigns-TeluguStop.com

రిజర్వు బ్యాంక్ లో వివిద పదవులలో సేవలు అందించడం తనకు గర్వకారణం అని ఆయన అన్నారు.

రిజర్వుబ్యాంకులో ఉన్న మిగులు మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్రానికి బదలాయించాలన్న ప్రతిపాదనపై ఊర్జిత్ బిన్నాభిప్రాయం వ్యక్తం చేశారని అంటున్నారు.కాగా కేంద్రం విధానాలకు అనుగుణంగా పటేల్ వ్యవహరించడం లేదని కేంద్రం వాదనగా ఉంది.మొదట ఊర్జిత్ పటేల్ ను తీసుకువచ్చినప్పుడు ప్రతిపక్షాలు ప్రదాని మోడీపై విమర్శలు చేశాయి.

కావాలని గుజరాత్ కు చెందిన వ్యక్తిని పెట్టారని అన్నారు.ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube