ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట..!

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu )కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.

 Relief For Chandrababu In Inner Ring Road Case..!,chandrababu,inner Ring Road Ca-TeluguStop.com

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు( Inner Ring Road Case )లో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.

Telugu Anticipatory, Ap, Road, Effect, Chandra Babu, Supreme-Latest News - Telug

హైకోర్టు( High Court ) అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది.అలాగే కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్( Anticipatory Bail ) ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.ఒకవేళ కేసు దర్యాప్తునకు చంద్రబాబు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసేందుకు పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube