ఏపీ హైకోర్టులో అయ్యన్నపాత్రుడుకు ఊరట

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.అయ్యన్నపాత్రుడుపై పెట్టిన కేసుల్లో సెక్షన్ 467 వర్తించదని న్యాయస్థానం తెలిపింది.

41 ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా సీఐడీ విచారణ చేయొచ్చని సూచించింది.

ఈ నేపథ్యంలో అధికారుల విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు