Nagarjuna Nageswara Rao : నాగార్జున చెప్పిన కూడా వినకుండా నాగేశ్వరరావు ఆ పాత్రను ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?

నాగార్జున హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వజ్రం సినిమా( Vajram Movie ) భారీ అంచనాల మధ్య వచ్చి ప్లాప్ అయింది.అయితే ఈ సినిమాలో కే విశ్వనాథ్ నాగార్జున తండ్రిగా నటించాడు.

 Reason Behind Nageswara Rao Rejected Nagarjuna Vajram Movie-TeluguStop.com

ఇక ఆయన పాత్రకు మంచి గుర్తింపు అయితే లభించింది.ఇక ఇది ఇలా ఉంటే అప్పటిదాకా వరుస సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) ఈ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకుని మరోసారి స్టార్ హీరోకి హిట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు.

ఇక ఈ సినిమాలో నాగార్జున తండ్రి పాత్రలో మొదట నాగేశ్వరరావు గారిని నటించమని నాగార్జున, ఎస్వి కృష్ణారెడ్డి ఇద్దరు అడిగారట.కానీ నాగేశ్వరరావు నేను ఈ సినిమాలో నటించనని చెప్పాడట.

 Reason Behind Nageswara Rao Rejected Nagarjuna Vajram Movie-Nagarjuna Nageswara-TeluguStop.com

ఎందుకంటే అప్పటివరకు ఆయన అలాంటి పాత్రలే పోషిస్తూ వస్తున్నారు.

కాబట్టి నాగేశ్వరరావు( Nageswara Rao )కి ఈ పాత్ర చాలా రొటీన్ గా అనిపించడంతో ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడట…ఇక ఇది ఇలా ఉంటే ఆ పాత్రలో నాగేశ్వరావు నటించిన కూడా ఈ సినిమాకు పెద్దగా ఉపయోగం అయితే ఉండేది కాదు ఎందుకంటే ఈ సినిమా స్టోరీ లోనే చాలా ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి ఆ పాత్రలో ఎవరు నటించిన పెద్దగా వచ్చేదైతే ఏమి ఉండదు.

ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ అవి కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాయి.కాబట్టి ఈ సినిమాలో ఆయన నటించిన పెద్దగా మ్యాజిక్ అయితే ఏమి ఉండేది కాదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున( Nagarjuna ) వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.ఈ సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో ఒక భారీ ఫ్లాప్ ను అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube