మీ కొత్త కరెన్సీ నోట్లు చిరిగాయా ..? ఎలా మార్చుకోవాలనుకుంటున్నారా ..? ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే !

నోట్ల రద్దు నేపథ్యంలో విడుదల కేంద్రం హడావుడిగా నోట్ల రద్దు చేసి కొత్త నోట్లను వాడుకలోకి తీసుకువచ్చింది.అయితే.

కొత్తగా వచ్చిన నోట్లు చాలా నాసిరకంగా.ఉన్నాయని.

ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.పొరపాటున కొత్త నోట్లు చిరిగిపోతే వాటిని బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడం ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది.

బ్యాంకులు చిరిగిన నోట్లను తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాయి.దీంతో చిరిగిన నోట్లను మార్పిడి చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు జారీ చేసింది.

Advertisement
Rbis New Rules To Change The Shaky New Currency-మీ కొత్త కర�
Rbis New Rules To Change The Shaky New Currency

చిరిగిన నోట్ల మార్పిడి అనే అంశం నోటు చిరిగిన ప్రాంతాన్ని బట్టి ఉంటుంది.200నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందొచ్చు.78స్క్వేర్ సెంటీమీటర్ల మేర నోటు చిరగకుండా ఉండాలి.అప్పుడు మాత్రమే పూర్తి స్థాయి రిఫండ్ లభిస్తుంది.2వేల నోటుకు సంబంధించి చిరిగిన ప్రదేశం 44 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుడదు.88స్క్వేర్ సెంటీమీటర్లు నోటు చిరగకూడదు.2వేల నోటు పూర్తి వైశాల్యం 109.56 స్క్వేర్ సెంటీమీటర్లు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు