సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఆక్వా రైతులపై చంద్రబాబుది ముసలి కన్నీరు: రాపాక.
టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే ఆక్వా సాగు ధరలను తగ్గించాయి: రాపాక.
కొన్ని కంపెనీలు కావాలని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి: రాపాక.
జగన్ సీఎం అయ్యాక ఒక యూనిట్ కు రూపాయన్నరకే కరెంటు ఇచ్చారు: రాపాక.
ఆక్వా రైతులకు సీఎం జగన్ అండగా ఉన్నారు: రాపాక.
రైతులకు నష్టం చేకూర్చాలనే ఆలోచన చంద్రబాబు విరమించుకోవాలి: రాపాక.
ప్రభుత్వంలో ఒక సెంటు జిరాయితీ భూమి అయినా ఇచ్చారా అని ప్రశ్నించిన రాపాక