మిష్టర్ బచ్చన్ కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో రవితేజ ఒకరు.ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయంగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Ravi Teja's Remuneration For Mr. Bachchan Will Shock You If You Know How Much ,-TeluguStop.com

అయితే ఈయన సోలోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను అందుకున్నాడనే చెప్పాలి.ఇక ఇప్పుడు హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా( Mr.Bachchan movie ) చేస్తున్నాడు.

Telugu Harish Shankar, Bachchan, Ravi Teja, Ravitejas, Tollywood-Telugu Top Post

ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా రైప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకి ఆయన ఏకంగా 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంతున్నట్టుగా తెలుస్తుంది.రవితేజ( Ravi Teja ) కెరియర్ లో ఇదే అత్యధికమైన రెమ్యూనరేషన్ కావడం విశేషం ఇక ఇప్పటికే ఆయనకి వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి.అయినప్పటికీ తను ఎక్కడ తగ్గకుండా రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవడం లేదు ఈ రేంజ్ లో తన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు కాబట్టే ఆయన ఇప్పటికీ టాప్ హీరోగా గుర్తించబడుతున్నాడు.

ఇక ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లుగా తెలుస్తుంది.మరి మొత్తం సినిమాని హరీష్ శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Harish Shankar, Bachchan, Ravi Teja, Ravitejas, Tollywood-Telugu Top Post

మరి రవితేజ కి ఉన్న మార్కెట్ ప్రకారం ఆయన మీద హెవీ బడ్జెట్ పెట్టడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడతే అటు రవితేజ కి ఇటు హరీష్ శంకర్ కి మరొకసారి మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు.కాబట్టి ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube