కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రష్మిక అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించి మరో సక్సెస్‌ను అందుకోవడానికి రెడీ అయ్యింది.రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాతో రష్మిక అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో పాటు ఈ సినిమాలో రష్మిక పాత్ర కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో రష్మిక తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టేసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ చిత్ర షూటింగ్‌లో మార్చి 5 నుండి జాయిన్ కానుంది ఈ బ్యూటీ.
పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉంటుందా అని ఆమె ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy