వైరల్ అవుతున్న రామ్ చరణ్ పోస్ట్.! జనసేన గురించి ఏమన్నారంటే.?

రాజ‌కీయాలు ఆస‌క్తి లేదంటూనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాగానే స‌పోర్ట్ చేస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్.బాబాయ్ అడ‌గాలే కానీ అన్నీ వ‌దిలేసి మ‌రి రాజ‌కీయ ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధ‌మే అని ఇదివ‌ర‌కే చెప్పాడు మెగా వార‌సుడు.

 Ram Charan Posts About Pawan Jana Sena-TeluguStop.com

తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.తన ఫేస్ బుక్ పేజీ ద్వారా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించిన పాట రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది.

నా దృష్టిలో, లక్షలాది ఫాన్స్ దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసమే రిప‌బ్లిక్ డే కానుక‌గా ప్ర‌త్యేకంగా ఓ పాట‌ను రాయించి డిజైన్ చేయించాడు రామ్ చ‌ర‌ణ్.ఇప్పుడు ఈ పాట బాగానే వైర‌ల్ అవుతుంది.ఒక‌డొచ్చాడు అంటూ సాగే ఈ పాట‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజువ‌ల్స్ బాగా హైలైట్ చేసారు.

మెగా అభిమానులందరినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా మరింతబలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube