''గేమ్ ఛేంజర్'' అంత బ్యాలెన్స్ ఉందా.. కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.

ఆర్ఆర్ఆర్( RRR movie ) ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో గేమ్ ఛేంజర్( Game Changer ) ఒకటి.

Ram Charan Game Changer Shoot Update, Game Changer, Game Changer Shoot  , Tolly

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇప్పటికి ఇంకా రిలీజ్ చేయనేలేదు.ఇటీవలే దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టే ప్రకటించి మళ్ళీ వాయిదా వేశారు.

Ram Charan Game Changer Shoot Update, Game Changer, Game Changer Shoot  , Tolly

ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతుంది.కానీ ఇంకా ఎంత పూర్తి అయ్యిందో ఎంత బాలన్స్ ఉందొ ఎవ్వరికి తెలియక ఫ్యాన్స్ సతమతం అవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Ram Charan Game Changer Shoot Update, Game Changer, Game Changer Shoot  , Tolly

ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూట్ పూర్తి అయ్యిందని మిగిలిన 20 శాతం షూట్ కంప్లీట్ కావాల్సి ఉందని కన్ఫర్మ్ చేసాడు.ప్రస్తుతం ఈ షూట్ మైసూర్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

షూట్ పూర్తి అయితే కానీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వరు.మరి ఎప్పటికి పూర్తి అవుతుందో చూడాలి.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ( Dil Raju )భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.

చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు