స్టార్ హీరో రామ్ చరణ్ ధరించిన ఈ షర్ట్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Ram Charan Dior Shirt Cost Goes Viral, Ram Charan, Tollywood, Shirt Cost, Price-TeluguStop.com

ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన ఫ్యామిలీతో కావాల్సిన సమయాన్ని గడుపుతున్నారు.ప్రస్తుతం రామ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అందరి అభినందనలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.

తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన రామ్ చరణ్ తేజ్ ఇటీవల రాజమౌళి ( Rajamouli )దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ వల్ల గ్లోబల్ స్టార్ మారారు.

Telugu Ram Charan, Ramcharan, Cost, Tollywood-Movie

ప్రస్తుతానికి రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ ( Director Shankar )దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు, బుచ్చిబాబు దర్శకత్వంలో తన RC16వ సినిమా( RC16 ) చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు పెద్ది అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.అయితే ఈ మధ్యనే రామ్ చరణ్ కి ఒక అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ( University of Wales ).కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది యూనివర్సిటీ యాజమాన్యం.

Telugu Ram Charan, Ramcharan, Cost, Tollywood-Movie

అయితే ఈ డాక్టరేట్ అందుకునేందుకు గాను ఆయన తన భార్య, పాప క్లింకారా అలాగే పెంపుడు కుక్క రైమ్ తో కలిసి స్పెషల్ ఫ్లైట్లో చెన్నై వెళ్లారు.ఇక చెన్నైలో దిగిన తర్వాత అక్కడి ఎయిర్ పోర్ట్ లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ ధరించిన షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అయితే ఆయన షర్టు ఏమిటి? అని ఢీకొట్ చేసే పనిలో కూడా కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా పడ్డాయి.అందులో ఒక పేజీ ఆ షర్ట్ కంపెనీ డిఆర్.ఆ షర్టు ద్వారా దాదాపు రూ.63 వేలు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube