అఖిల్ సినిమాతో చరణ్ బోణి..!

Ram Charan Akhil Combination Movie Is On Cards , Ram Charan, Akhil , Akkineni Akhil, Tollywood, Vikram, V Mega Productions

మెగా పవర్ స్టార్ రాం చరణ్( Ram Charan ) మరో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసిందే.వి మెగా ప్రొడక్షన్స్( V Mega Productions ) అని ఒక కొత్త బ్యానర్ రాబోతుంది.

 Ram Charan Akhil Combination Movie Is On Cards , Ram Charan, Akhil , Akkineni Ak-TeluguStop.com

ఈ బ్యానర్ ని చరణ్ తో పాటుగా అతని స్నేహితుడు విక్రం కూడా భాగస్వామ్యం అవుతున్నారట.చరణ్ సొంత ప్రొడక్షన్ లో మొదటి సినిమా ఎవరితో చేస్తాడా అని చర్చ మొదలైంది.

అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం చరణ్ నిర్మాణంలో అఖిల్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

అఖిల్( Akhil ) ఏజెంట్ ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ సినిమా కు కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నాడు.ఇక తన తర్వాత సినిమా వి మెగా ప్రొడక్షన్ లోనే ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమా విషయంలో మెగా అక్కినేని ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అఖిల్ కి హిట్ ఇచ్చేందుకు చరణ్ కృషి చేస్తున్నాడని చెప్పొచ్చు.అఖిల్ తోనే చరణ్ బోణి కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమాను నూతన దర్శకుడు అనిల్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.సినిమా బడ్జెట్ మిగతా డీటైల్స్ అన్ని త్వరలో తెలుస్తాయని అంటున్నారు.

మరి అఖిల్ తో చరణ్ ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.యువి క్రియేషన్స్ లో సహ నిర్మాతగా ఉన్న విక్రం తో చరణ్ ఈ ప్రొడక్షన్ మొదలు పెడుతున్నారు.

ఈ బ్యానర్ లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని టాక్.

Ram Charan Akhil Combination Movie Is On Cards - Telugu Akhil, Akkineni Akhil, Ram Charan, Tollywood, Vikram #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube