తూర్పుగోదావరి రాజమండ్రిలో 5 వేల రెండు వందల మీటర్ల అతిభారీ జెండాతో ర్యాలీ వేల సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు లాలా చెరువు నుంచి గోకవరం బస్ స్టాండ్ వరకు అతిభారీ జాతీయ జెండా ప్రదర్శన హాజరైన మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, ఎం.పి భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ మాధవీలత







