స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) టాలెంట్ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సాధారణ కథలతో సైతం అసాధారణ విజయాలను సొంతం చేసుకునే ప్రతిభ జక్కన్న సొంతమనే సంగతి తెలిసిందే.
అయితే రాజమౌళి దేవుడిని, మతాన్ని( God , religion ) నమ్మరనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు.
అయితే వేర్వేరు సందర్భాల్లో జక్కన్న దేవాలయాలలో కనిపించారు.అందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.అయితే రాజమౌళి తను దేవుడిని నమ్మకపోయినా తనతో ఉండే వ్యక్తుల ఫీలింగ్స్ కు ఎంతో గౌరవం ఇస్తారు.ఈ రీజన్ వల్లే జక్కన్న అందరి వాడయ్యారు.
తాజాగా జక్కన్న బళ్లారిలోని( ballary ) ఒక ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.రాజమౌళి నాస్తికుడు అని తెలిసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.జక్కన్న సినిమాలలో మాత్రం దేవుడిని నమ్మేలా చాలా సీన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాలేదని రాజమౌళి వెల్లడించడం గమనార్హం.

జక్కన్న సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటుండగా మహేష్ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది.రాజమౌళిస్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జక్కన్నను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.జక్కన్న ఈ సినిమా సెట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని రాజమౌళి చెబుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా ముహూర్తం డేట్ ఇదేనంటూ ఎన్నో కొత్త తేదీలు ప్రచారంలోకి వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.