నల్లగొండ జిల్లా:నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని,తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల,సిరిసిల్ల,కరీంనగర్, పెద్దపల్లి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,భువనగిరి,కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.




Latest Nalgonda News