విశాఖపట్నం: బీహార్ నుండి కేరళ వెళ్ళు యస్వంత్ పూర్ ట్రైన్ లో 25 మంది మైనర్ మైనార్టీ పిల్లలను గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసులు బాలల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు ఎం రామన్ ఓ సీ ఆధ్వర్యంలో జీ ఆర్పీ ఆర్పే ఎఫ్ పోలీసులు,చైల్డ్ వాల్ఫేర్ అధికారులు 25 మంది మైనార్టీ పిలలను అదుపులోకి తీసుకున్నారు.పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చైల్డ్ వేల్ఫేర్ ఆశ్రయమ్ కల్పించనున్నారు.
దీనిపై విశాఖ ఆర్పీ ఎఫ్,జిఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు.