సర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్... అదేంటంటే?

బిగ్ బాస్ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన బిగ్ బాస్ తరువాత తమిళంలో కమల్ హాసన్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచింది.

 Rahul Sipligunj Surprise Announcement About Love Life, Rahul Sipligunj, Rahul Si-TeluguStop.com

ఆ తరువాత బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే బిగ్ బాస్ అనేది ఎంతో మంది చిన్న నటుల జీవితాలను మార్చిందని చెప్పవచ్చు.

పెద్దగా పేరు లేని నటులు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే  ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చిందని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిస్తే ఇక పేరు మారుమ్రోగిందని చెప్పవచ్చు.

అయితే సింగర్ రాహుల్ సిప్లి గంజ్ బిగ్ బాస్  విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తరువాత పునర్నవి భూపాలంతో లవ్ ఎఫైర్ ఉందని పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి.

ఈ విషయాన్ని తరువాత ఇద్దరూ ఖండించినా పుకార్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.అయితే తాజాగా తన లవ్ లైఫ్ పై సింగర్ రాహుల్ సిప్లి గంజ్ సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్ చేశాడు.

నటి ఆశురెడ్డి తో తన ఎఫైర్ ను కన్ఫర్మ్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube