ప్రివిలైజ్ నోటీసుకు రాహుల్ గాంధీ సమాధానం

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రివిలైజ్ నోటీసుకు సమాధానం ఇచ్చారు.

లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.

ఆధారాలు లేకుండా రాహుల్ గాంధీ సభను తప్పుదోవ పట్టించారని, ప్రధాని గౌరవానికి భంగం కలిగించారని స్పీకర్ కు కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి లేఖ రాసిన సంగతి తెలిసిందే.కాగా హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంపై అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొంత భాగాన్ని స్పీకర్ తొలగించారు.అనంతరం దీనిపై ప్రివిలైజ్ నోటీసులు జారీ చేయగా.

రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు